58 అడుగుల అమరజీవి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 15 , 2026 | 09:39 PM
శాఖమూరు పార్కు వద్ద 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటైంది. రేపు (సోమవారం) పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా.. ఉదయం 11:15 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అమరావతిలోని శాఖమూరు పార్కు వద్ద 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటైంది. రేపు (సోమవారం) పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా.. ఉదయం 11:15 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం విజయవాడలో పర్యటించి 5:40 గంటల నిమిషాలకు ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు. రేపు అమరావతి, విజయవాడలో పర్యటించనున్నారు.
ఇవి కూడా చదవండి
ఇదిగో.. నాకు ఐదు వేళ్లే ఉన్నాయ్! నెతన్యాహు కొత్త వీడియో
మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 33 సెకెన్లలో కనిపెట్టండి