Share News

మద్యంతో పట్టుబడ్డ వైపీసీ అభ్యర్థి భర్త

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:59 AM

బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని నెలవాయి గ్రామంలో మద్యం తరలిస్తున్న వేణుగోపాలపురం ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థి మీనాక్షి భర్త కేశవులును పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు.

మద్యంతో పట్టుబడ్డ వైపీసీ అభ్యర్థి భర్త

బుచ్చినాయుడుకండ్రిగ, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని నెలవాయి గ్రామంలో మద్యం తరలిస్తున్న వేణుగోపాలపురం ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థి మీనాక్షి భర్త కేశవులును పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్‌ తెలిపారు. బుధవారం రాత్రి నెలవాయి కేటీ రోడ్డులో స్కూటర్‌ లో తరలిస్తున్న 96 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేశవులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Updated Date - Nov 05 , 2026 | 12:59 AM