Share News

కూతురే కొడుకైన వేళ..

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:05 AM

వడమాలపేట మండలం వడమాల గ్రామానికి చెందిన సానంబట్ల ఉపాధ్యాయుడు మునిశేఖర్‌ (54) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు.ఈయనకు భార్య సంధ్య, ఇద్దరు కుమార్తెలు సౌమ్య, హిమజ ఉన్నారు.

కూతురే కొడుకైన వేళ..
తండ్రి మునిశేఖర్‌ అంతిమయాత్రలో చక్ర, శూలంతో వెళుతున్న సౌమ్య

వడమాలపేట మండలం వడమాల గ్రామానికి చెందిన సానంబట్ల ఉపాధ్యాయుడు మునిశేఖర్‌ (54) అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు.ఈయనకు భార్య సంధ్య, ఇద్దరు కుమార్తెలు సౌమ్య, హిమజ ఉన్నారు.కొడుకు లేకపోవడంతో తండ్రికి అంత్యక్రియలు చేయడానికి కూతుళ్లే ముందుకొచ్చారు.పెద్దకుమార్తె ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించి జన్మనిచ్చిన తండ్రి రుణం తీర్చుకుంది.

- వడమాలపేట, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 12 , 2026 | 02:05 AM