శ్వేత డైరెక్టర్‌గా వెంకటరత్నం
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:40 AM
శ్వేతకు డైరెక్టర్‌గా డాక్టర్ వేమా వెంకటరత్నంకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ టీటీడీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి(టీటీడీ), జూలై 11 (ఆంధ్రజ్యోతి): శ్వేతకు డైరెక్టర్‌గా డాక్టర్ వేమా వెంకటరత్నంకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ టీటీడీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన టీటీడీ ఏపీఆర్‌వోగా ఉన్నారు. దీంతో శ్వేత డైరెక్టర్‌గా ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటివరకు ఎస్టేట్ అధికారి సువర్ణమ్మ ఈ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె స్థానంలో వెంకటరత్నం నియమితులయ్యారు.