వందేభారత్ ట్రయల్స్
ABN , Publish Date - Aug 05 , 2026 | 02:22 AM
తమిళనాడు లోని శ్రీపెరంబదూరులో అత్యాఽధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వందేభారత్ రైలు మంగళవారం సాయంత్రం రేణిగుంట నుంచి తిరుపతికి దూసుకెళ్తూ కనిపించింది. ముందు, వెనుక కో ఫైలట్లు మినహా ఖాళీగా వచ్చిన ఈ రైలు మెయిన్టనెన్స్ కోసం రైల్వేస్టేషన్‌లోని ఫిట్‌లైను మీద ఆగింది.ముందు, వెనుక ఇంజన్లు, ఎనిమిది బోగీలు, వైట్ అండ్ బ్లూ కలర్స్‌తో సరికొత్తగా చూపరులను ఆకట్టుకుంది.ట్రయల్స్‌లో భాగంగా తిరుపతికి వచ్చిన ఈ రైలు త్వరలోనే పూర్తిస్థాయిలో పట్టాలెక్కనుందని సమాచారం.
తిరుపతి అర్బన్, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): తమిళనాడు లోని శ్రీపెరంబదూరులో అత్యాఽధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వందేభారత్ రైలు మంగళవారం సాయంత్రం రేణిగుంట నుంచి తిరుపతికి దూసుకెళ్తూ కనిపించింది. ముందు, వెనుక కో ఫైలట్లు మినహా ఖాళీగా వచ్చిన ఈ రైలు మెయిన్టనెన్స్ కోసం రైల్వేస్టేషన్‌లోని ఫిట్‌లైను మీద ఆగింది.ముందు, వెనుక ఇంజన్లు, ఎనిమిది బోగీలు, వైట్ అండ్ బ్లూ కలర్స్‌తో సరికొత్తగా చూపరులను ఆకట్టుకుంది.ట్రయల్స్‌లో భాగంగా తిరుపతికి వచ్చిన ఈ రైలు త్వరలోనే పూర్తిస్థాయిలో పట్టాలెక్కనుందని సమాచారం.