Share News

బోసిపోయిన తిరుమల

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:23 AM

భక్తులతో కిటకిటలాడే తిరుమల ఆలయం మంగళవారం ఇలా బోసిపోయింది.చంద్రగ్రహణ కారణంగా ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేసిన టీటీడీ అధికారులు రాత్రి 7.30 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం, ఇతర కైంకర్యాల సమర్పణ అనంతరం 8.30 గంటల నుంచి దర్శనాలను మొదలుపెట్టారు.

బోసిపోయిన తిరుమల

తిరుమల, మార్చి 3(ఆంద్రజ్యోతి): భక్తులతో కిటకిటలాడే తిరుమల ఆలయం మంగళవారం ఇలా బోసిపోయింది.చంద్రగ్రహణ కారణంగా ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేసిన టీటీడీ అధికారులు రాత్రి 7.30 గంటలకు తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం, ఇతర కైంకర్యాల సమర్పణ అనంతరం 8.30 గంటల నుంచి దర్శనాలను మొదలుపెట్టారు.

Updated Date - Mar 04 , 2026 | 01:23 AM