కొండంతా జనం
ABN , Publish Date - May 20 , 2026 | 02:28 AM
తిరుమల కొండపై తరగని భక్తుల రద్దీ నెలకొంది. ఎటుచూసినా బారులు తీరిన క్యూలే కనిపించాయి. శ్రీవారి ఆలయం, మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్, అన్నప్రసాదభవనం, ప్రధాన కూడళ్లు, కాలినడకమార్గాలు, లగేజీ కౌంటర్లు, కల్యాణకట్టలు, రిసెప్షన్ కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి.
తిరుమల, ఆంధ్రజ్యోతి: తిరుమల కొండపై తరగని భక్తుల రద్దీ నెలకొంది. ఎటుచూసినా బారులు తీరిన క్యూలే కనిపించాయి. శ్రీవారి ఆలయం, మాడవీధులు, అఖిలాండం, లడ్డూకౌంటర్, అన్నప్రసాదభవనం, ప్రధాన కూడళ్లు, కాలినడకమార్గాలు, లగేజీ కౌంటర్లు, కల్యాణకట్టలు, రిసెప్షన్ కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి.