Share News

కొనుగోళ్ల సందడి

ABN , Publish Date - Oct 20 , 2026 | 02:05 AM

విజయ దశమి పర్వదినం కోసం కొనుగోలుదారులతో సోమవారం చిత్తూరుతో పాటు జిల్లాలోని పట్టణాలు సందడిగా మారాయి.

కొనుగోళ్ల సందడి

విజయ దశమి పర్వదినం కోసం కొనుగోలుదారులతో సోమవారం చిత్తూరుతో పాటు జిల్లాలోని పట్టణాలు సందడిగా మారాయి. చిత్తూరు నగరం చర్చివీధిలో కొనుగోలుదారులతో రద్దీ నెలకొంది. రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

- చిత్తూరు కల్చరల్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 20 , 2026 | 02:05 AM