Share News

‘తామర’ చెరువు

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:49 AM

ఇది ఎకరాల కొద్దీ ఏపుగా పెరిగిన పూల తోట కాదు. చిత్తూరు నగర శివారులోని గంగాసాగరం చెరువులో పెరిగిన తామర పువ్వుల తోట. చుట్టూ కొండలు... మధ్యలో చెరువులో పూసిన తామరపువ్వులు ఆ దారిన వెళ్లేవారిని ఆకర్షిస్తోంది.

Updated Date - Jun 15 , 2026 | 12:49 AM