Share News

ఎన్‌ఎ్‌ఫడీసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సుధాకర రెడ్డి

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:31 AM

వెదురుకుప్పం మండలం కొత్తూరుకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుమారుడు, న్యాయవాది కె.సుధాకర రెడ్డిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎ్‌ఫడీసీ) స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమించినట్లు ఆయన శుక్రవారం తెలిపారు.

ఎన్‌ఎ్‌ఫడీసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సుధాకర రెడ్డి

వెదురుకుప్పం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వెదురుకుప్పం మండలం కొత్తూరుకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుమారుడు, న్యాయవాది కె.సుధాకర రెడ్డిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎ్‌ఫడీసీ) స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమించినట్లు ఆయన శుక్రవారం తెలిపారు. ఇప్పటికే ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌, ఈపీఎ్‌ఫవోకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలందిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Sep 05 , 2026 | 01:31 AM