బలపడిన వాయుగుండం
ABN , Publish Date - Jan 10 , 2026 | 02:14 AM
నైరుతి బంగాళఖాతంలోని వాయుగుండం తీవ్రంగా బలపడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చెన్నైకు 700 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. తమిళనాడులో శనివారం తుఫాన్ తీరం దాటనుంది. దీని ప్రభావంతో జిల్లాలో శని, ఆదివారాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తిరుపతి(కలెక్టరేట్): జనవరి 9(ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళఖాతంలోని వాయుగుండం తీవ్రంగా బలపడినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. చెన్నైకు 700 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. తమిళనాడులో శనివారం తుఫాన్ తీరం దాటనుంది. దీని ప్రభావంతో జిల్లాలో శని, ఆదివారాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత పెరగనుంది.