Share News

షార్‌ కంట్రోలర్‌గా శ్రీనివాసరావు

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:39 AM

శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్‌ కంట్రోలర్‌గా వై.శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

షార్‌ కంట్రోలర్‌గా శ్రీనివాసరావు
బాధ్యతలు చేపడుతున్న వై.శ్రీనివాసరావుతో షార్‌ డైరెక్టర్‌ ముత్తు చెళియన్‌, అధికారులు

సూళ్లూరుపేట, జూలై 1 (ఆంధ్రజ్యోతి): శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్‌ కంట్రోలర్‌గా వై.శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్‌ టెలికాం సర్వీస్‌ (ఐటీఎ్‌స)లో 1997 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసరావును షార్‌ కంట్రోలర్‌గా నియమించడంతో బుధవారం షార్‌ డైరెక్టర్‌ ముత్తు చెళియన్‌ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు.షార్‌ సీనియర్‌ అధికారులు రమేష్‌ బాబు, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 01:39 AM