పింఛన్ల పంపిణీలో రెండవ స్థానం
ABN , Publish Date - Sep 02 , 2026 | 01:22 AM
న్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో భాగంగా తిరుపతి జిల్లాల 2,60,546మందికి గాను 2,45,941మందికి పింఛన్లు పంపిణీ చేశారు. రూ.112కోట్లుకు గాను రూ.105కోట్లు పంపిణీచేశారు. రాష్ట్ట్రంలో పింఛన్ల పంపిణీలో జిల్లాకు రెండవ స్థానం దక్కింది.
తిరుపతి(కలెక్టరేట్), సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో భాగంగా తిరుపతి జిల్లాల 2,60,546మందికి గాను 2,45,941మందికి పింఛన్లు పంపిణీ చేశారు. రూ.112కోట్లుకు గాను రూ.105కోట్లు పంపిణీచేశారు. రాష్ట్ట్రంలో పింఛన్ల పంపిణీలో జిల్లాకు రెండవ స్థానం దక్కింది. జిలాల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పంపణీ చేశారు.ఎర్రావారిపాళెం మండలంలో ఎమ్మెల్యే పులివర్తినాని, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు పంపిణీచేశారు.