అన్నప్రసాద కేంద్రానికి రూ.10 లక్షలు
ABN , Publish Date - Oct 16 , 2026 | 01:53 AM
కాణిపాక వరసిద్ధుడి ఆలయంలోని అన్నప్రసాద కేంద్రానికి గురువారం తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన డీఎ్సకే ధను్షనాయుడు రూ.10 లక్షలను విరాళంగా అందజేశారు.
ఐరాల(కాణిపాకం), అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధుడి ఆలయంలోని అన్నప్రసాద కేంద్రానికి గురువారం తమిళనాడు రాష్ట్రం హోసూరుకు చెందిన డీఎ్సకే ధను్షనాయుడు రూ.10 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాసు, ఆలయ ఇన్స్పెక్టర్ బాలాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు.