Share News

17 మండలాల్లో వర్షం

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:47 AM

నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత 24 గంటల్లో 17 మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. మండలాల వారీగా.. గుడిపాలలో 22.0 మిమీ, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చిత్తూరు రూరల్‌లో 10.2, పెద్దపంజాణిలో 4.2, తవణంపల్లెలో 3.6, పలమనేరులో 3.4, గుడుపల్లెలో 2.8, ఎస్‌ఆర్‌పురంలో 2.6, పెనుమూరులో 2.0, రొంపిచెర్లలో 1.3, పులిచెర్ల, శాంతిపురంలో 1.2, యాదమరి, వి.కోటలో 1.0 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

17 మండలాల్లో వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత 24 గంటల్లో 17 మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. మండలాల వారీగా.. గుడిపాలలో 22.0 మిమీ, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చిత్తూరు రూరల్‌లో 10.2, పెద్దపంజాణిలో 4.2, తవణంపల్లెలో 3.6, పలమనేరులో 3.4, గుడుపల్లెలో 2.8, ఎస్‌ఆర్‌పురంలో 2.6, పెనుమూరులో 2.0, రొంపిచెర్లలో 1.3, పులిచెర్ల, శాంతిపురంలో 1.2, యాదమరి, వి.కోటలో 1.0 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

Updated Date - Jun 15 , 2026 | 12:47 AM