అర్చకుడి ఇంధన పొదుపు
ABN , Publish Date - May 15 , 2026 | 01:06 AM
ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు ముక్కంటి ఆలయ ప్రధాన అర్చకుడు కరుణాకర్ గురుకుల్ ఇంధన పొదుపునకు శ్రీకారం చుట్టారు.
శ్రీకాళహస్తి, మే 14(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు ముక్కంటి ఆలయ ప్రధాన అర్చకుడు కరుణాకర్ గురుకుల్ ఇంధన పొదుపునకు శ్రీకారం చుట్టారు. రోజూ ద్విచక్ర వాహనంపై ఆలయానికి వచ్చే ఆయన సైకిల్‌పై వస్తున్నట్లు వెల్లడించారు.