Share News

ఎడ్‌సెట్‌లో పేరూరు విద్యార్థికి టెన్త్‌ ర్యాంకు

ABN , Publish Date - May 27 , 2026 | 01:29 AM

బీఈడీ కోర్సులో ప్రవేశానికి ద్రావిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల8న నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.తిరుపతి రూరల్‌ మండలం పేరూరు పంచాయతీ తారకరామనగర్‌కు చెందిన సి.ఖుష్వంత్‌ ఇంగ్లీషు మెథడాలజీలో 115మార్కులతో రాష్ట్రస్థాయిలో పదవ ర్యాంకును కైవసం చేసుకున్నారు.

 ఎడ్‌సెట్‌లో పేరూరు విద్యార్థికి టెన్త్‌ ర్యాంకు
సి.ఖుష్వంత్‌

తిరుపతి రూరల్‌, మే 26(ఆంధ్రజ్యోతి):బీఈడీ కోర్సులో ప్రవేశానికి ద్రావిడ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల8న నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.తిరుపతి రూరల్‌ మండలం పేరూరు పంచాయతీ తారకరామనగర్‌కు చెందిన సి.ఖుష్వంత్‌ ఇంగ్లీషు మెథడాలజీలో 115మార్కులతో రాష్ట్రస్థాయిలో పదవ ర్యాంకును కైవసం చేసుకున్నారు. భవిష్యత్‌లో పరిశోధనా రంగంలో రాణించాలన్నది తన ఆశయమని ఖుష్వంత్‌ తెలిపారు.

Updated Date - May 27 , 2026 | 01:29 AM