Share News

జీవరాశికి రక్షణ ఛత్రం ఓజోన్‌

ABN , Publish Date - Sep 19 , 2026 | 01:35 AM

మూడు ఆక్సిజన్‌ పరమాణువులతో కూడిన రసాయనిక అణువు ఓజోన్‌. భూమికి 10 నుంచి 50 మీటర్ల ఎత్తులో ఉండే సమతాప మండలంలో 90శాతం ఓజోన్‌ ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అలా్ట్రవయోలెట్‌ కిరణాలను అడ్డుకుని భూమిపై జీవరాశికి రక్షణ ఇస్తుంది. ఓజోన్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బైరెడ్డిపల్లె మండలం కడపనత్తం జడ్పీఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఓ-3 ఆకృతిలో కూర్చుని ఆకట్టుకున్నారు.

- బైరెడ్డిపల్లె, ఆంధ్రజ్యోతి

Updated Date - Sep 19 , 2026 | 01:35 AM