Share News

ఉయ్‌ మిస్‌యూ

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:33 AM

వెదురుకుప్పం మండలం పాతగుంటలో ఆదివారం జరిగిన జల్లికట్టులో ఎద్దులు పరుగు తీస్తూ చెరువుల్లో పడి మూడు మృతిచెందాయి. వీటిలో ఒకటి దామరకుప్పం రైస్‌మిల్‌ఇండ్లుకు చెందిన కిరణ్‌ది. తాను అభిమానంగా పెంచుకున్న ఎద్దు మృతిచెందడంతో ‘ఉయ్‌ మిస్‌యూ’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఉయ్‌ మిస్‌యూ
ఎద్దు చనిపోవడంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

వెదురుకుప్పం మండలం పాతగుంటలో ఆదివారం జరిగిన జల్లికట్టులో ఎద్దులు పరుగు తీస్తూ చెరువుల్లో పడి మూడు మృతిచెందాయి. వీటిలో ఒకటి దామరకుప్పం రైస్‌మిల్‌ఇండ్లుకు చెందిన కిరణ్‌ది. తాను అభిమానంగా పెంచుకున్న ఎద్దు మృతిచెందడంతో ‘ఉయ్‌ మిస్‌యూ’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఎద్దును ఖననం చేశారు. నిఇపై ఆదివారం జల్లికట్టు సందర్భంగా ఆ ఎద్దుకు కట్టిన చే గువేరా బొమ్మ, జెండాలను ఉంచారు.

- వెదురుకుప్పం, ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 24 , 2026 | 12:33 AM