సినీ సందడి
ABN , Publish Date - Mar 14 , 2026 | 01:07 AM
పూతలపట్టు మండలం ముత్తిరేవుల సమీపంలోని ఎస్వీసెట్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం రాత్రి జరిగిన ‘సెలెస్టా 2కే26’ కార్యక్రమంలో ‘గోట్’ సినిమా నటి దివ్యభారతి, ‘గాయపడిన సింహం’ ఫేం మానస చౌదరి సందడి చేశారు.