Share News

తిరుమలలో మీనాక్షి

ABN , Publish Date - Feb 06 , 2026 | 01:48 AM

ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం కాలినడకన తిరుమలకు వచ్చారు. సాయంత్రం అలిపిరి నుంచి నడక మార్గంలో ఆమె రాత్రి తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలో మీనాక్షి

తిరుమల, ఫిబ్రవరి5(ఆంధ్రజ్యోతి):ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి గురువారం కాలినడకన తిరుమలకు వచ్చారు. సాయంత్రం అలిపిరి నుంచి నడక మార్గంలో ఆమె రాత్రి తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.

Updated Date - Feb 06 , 2026 | 01:48 AM