Share News

మండుటెండలో మాయాజాలం

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:22 AM

మండుటెండలో రోడ్లపై నీరు కనిపిస్తోందేమిటి అనుకుంటున్నారా! వెళ్లి సేద తీరుదామనుకుంటున్నారా.. కానేకాదు..! లేని నీటిని భ్రమింపజేస్తున్న ఎండమావులివి. పగలు సెగలు రగిలిస్తున్న భానుడి ప్రతాపానికి ప్రతీకలివి. ఎండ తీవ్రతకు దర్పణం పడుతున్న కాంతి భ్రమ చిత్రాలివి.

మండుటెండలో మాయాజాలం

మండుటెండలో రోడ్లపై నీరు కనిపిస్తోందేమిటి అనుకుంటున్నారా! వెళ్లి సేద తీరుదామనుకుంటున్నారా.. కానేకాదు..! లేని నీటిని భ్రమింపజేస్తున్న ఎండమావులివి. పగలు సెగలు రగిలిస్తున్న భానుడి ప్రతాపానికి ప్రతీకలివి. ఎండ తీవ్రతకు దర్పణం పడుతున్న కాంతి భ్రమ చిత్రాలివి. అత్యధిక ఉష్ణోగ్రతకు నేల వేడెక్కినప్పుడు దూరంగా నీరు ఉన్నట్లు మాయచేసే ఈ ఎండమావులు గురువారం మిట్ట మధ్యాహ్నం చిత్తూరు సమీపాన బెంగళూరు-తిరుపతి జాతీయ రహదారిపై కనిపించాయి.

Updated Date - Apr 17 , 2026 | 12:22 AM