Share News

లోకేశ్‌కో నూలుపోగు

ABN , Publish Date - Jan 24 , 2026 | 02:15 AM

మంత్రి నారా లోకేశ్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కుప్పానికి చెందిన చిత్రకారుడు పురుషోత్తం వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. నూలు పోగులతో లోకేశ్‌ చిత్రాన్ని రూపొందించి అబ్బురపరిచారు.

లోకేశ్‌కో నూలుపోగు

మంత్రి నారా లోకేశ్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కుప్పానికి చెందిన చిత్రకారుడు పురుషోత్తం వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. నూలు పోగులతో లోకేశ్‌ చిత్రాన్ని రూపొందించి అబ్బురపరిచారు. చంద్రునికో నూలుపోగు అన్నట్టు.. లోకేశ్‌కు అనేక నూలుపోగులు సమర్పించి కళారూపంలో తన అభిమానం ప్రదర్శించారు. నూలుపోగులతో రూపొందించిన లోకేశ్‌ చిత్రం కుప్పంలో వైరల్‌గా మారింది.

- కుప్పం, ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 24 , 2026 | 02:15 AM