షోలింగర్‌లో లోకేశ్
ABN , Publish Date - May 30 , 2026 | 12:55 AM
తమిళనాడు రాష్ట్రం షోలింగర్‌లో శుక్రవారం ఉదయం అమృతవల్లి సమేత నరసింహస్వామిని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ దర్శించుకున్నారు.
తమిళనాడు రాష్ట్రం షోలింగర్‌లో శుక్రవారం ఉదయం అమృతవల్లి సమేత నరసింహస్వామిని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌తో పాటు చంద్రగిరి, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్, కె.మురళీమోహన్ పూజల్లో పాల్గొన్నారు.