లాసెట్ దరఖాస్తు గడువు పెంపు
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:42 AM
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ లాసెట్, ఏపీ పీజీలాసెట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సీతాకుమారి తెలిపారు. అపరాధ రుసుంతో ఏప్రిల్ 6 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్ష మే 4న జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. మరిన్ని వివరాలకోసం జ్ట్టిఞట://ఛ్ఛ్టిట.్చఞటఛిజ్ఛి.్చఞ.జౌఠి.జీుఽ చూడవచ్చు.
తిరుపతి(మహిళా వర్సిటీ), మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం నిర్వహిస్తున్న ఏపీ లాసెట్, ఏపీ పీజీలాసెట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సీతాకుమారి తెలిపారు. అపరాధ రుసుంతో ఏప్రిల్ 6 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని, పరీక్ష మే 4న జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. మరిన్ని వివరాలకోసం జ్ట్టిఞట://ఛ్ఛ్టిట.్చఞటఛిజ్ఛి.్చఞ.జౌఠి.జీుఽ చూడవచ్చు.