గుంజన నది ఒడ్డున లకుముకిపిట్ట
ABN , Publish Date - Apr 05 , 2026 | 01:10 AM
రైల్వేకోడూరు పట్టణంలోని నరసరాంపేట పక్కనే ఉన్న గుంజననది ఒడ్డున శనివారం లకుముకిపిట్ట (కింగ్‌ఫిషర్) ప్రత్యక్షమైంది.సాధారణంగా ఇది నదుల్లో ఉన్న చేపలను నీటిలో మునిగి పట్టుకుని తింటుంది.
రైల్వేకోడూరు, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి):రైల్వేకోడూరు పట్టణంలోని నరసరాంపేట పక్కనే ఉన్న గుంజననది ఒడ్డున శనివారం లకుముకిపిట్ట (కింగ్‌ఫిషర్) ప్రత్యక్షమైంది.సాధారణంగా ఇది నదుల్లో ఉన్న చేపలను నీటిలో మునిగి పట్టుకుని తింటుంది.చేపలకోసం వేచి వున్న లకుముకిపిట్టను స్థానికులు ఆసక్తిగా గమనించారు.