Share News

పుంగనూరుకు కృష్ణా జలాలు

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:05 AM

హంద్రీనీవా కాల్వల ద్వారా పరవళ్లు తొక్కుతూ గురువారం సాయంత్రం పుంగనూరు మండలం ఈడిగపల్లె, నేతిగుట్లపల్లె వరకు కృష్ణాజలాలు ప్రవహించాయి. ప్రజలు, రైతులు ఆనందోత్సాహలతో కృష్ణా జలాలకు పూజలు చేసి జలహారతి ఇచ్చి స్వాగతం పలికారు. నేతిగుట్లపల్లె పంప్‌హౌస్‌ నుంచి మోటార్ల ద్వారా ఎత్తిపోతలతో పుంగనూరు మీదుగా పలమనేరు నియోజకవర్గం నుంచి కుప్పానికి నీరు వెళతాయి.

పుంగనూరుకు కృష్ణా జలాలు
ఈడిగపల్లె వద్ద కాలువలో ప్రవహిస్తున్న కృష్ణా జలాలు

- పుంగనూరు, ఆంధ్రజ్యోతి

హంద్రీనీవా కాల్వల ద్వారా పరవళ్లు తొక్కుతూ గురువారం సాయంత్రం పుంగనూరు మండలం ఈడిగపల్లె, నేతిగుట్లపల్లె వరకు కృష్ణాజలాలు ప్రవహించాయి. ప్రజలు, రైతులు ఆనందోత్సాహలతో కృష్ణా జలాలకు పూజలు చేసి జలహారతి ఇచ్చి స్వాగతం పలికారు. నేతిగుట్లపల్లె పంప్‌హౌస్‌ నుంచి మోటార్ల ద్వారా ఎత్తిపోతలతో పుంగనూరు మీదుగా పలమనేరు నియోజకవర్గం నుంచి కుప్పానికి నీరు వెళతాయి.

Updated Date - Sep 18 , 2026 | 04:05 AM