Share News

వినాయకుడి పూజకు వేళాయె!

ABN , Publish Date - Sep 14 , 2026 | 01:27 AM

ఎటుచూసినా చవితి హడావిడే.యువత సందడే.వీధికో రూపంలో ఏర్పాటు చేసిన విఘ్న నాయకుడి పూజలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఆదివారం బజార్లన్నీ వినాయకుడి ప్రతిమల, పూజా సామగ్రి కొనుగోళ్లతో కిక్కిరిసిపోయాయి. సామూహిక పూజలతో పాటు ఇంటింటా కొలువుదీర్చిన వినాయకులకు కూడా పూజాపునస్కారాలకు అంతా సిద్ధమయ్యారు.

వినాయకుడి పూజకు వేళాయె!
తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలో విభూదితో తయారు చేసిన 11అడుగుల గణపతి ప్రతిమ

ఎటుచూసినా చవితి హడావిడే.యువత సందడే.వీధికో రూపంలో ఏర్పాటు చేసిన విఘ్న నాయకుడి పూజలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఆదివారం బజార్లన్నీ వినాయకుడి ప్రతిమల, పూజా సామగ్రి కొనుగోళ్లతో కిక్కిరిసిపోయాయి. సామూహిక పూజలతో పాటు ఇంటింటా కొలువుదీర్చిన వినాయకులకు కూడా పూజాపునస్కారాలకు అంతా సిద్ధమయ్యారు.

Updated Date - Sep 14 , 2026 | 01:27 AM