రేపు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:42 AM
సంక్రాంతి సందర్భంగా గురువారం స్విమ్స్ ఓపీ, ఆపరేషన్ ధియేటర్లకు సెలవు దినంగా ప్రకటించినట్లు డైరెక్టర్ ఆర్‌వీ కుమార్ మంగళవారం తెలిపారు. అత్యవసర సేవలు మాత్రం యధాతథంగా కొనసాగుతాయన్నారు.
తిరుపతి సిటీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందర్భంగా గురువారం స్విమ్స్ ఓపీ, ఆపరేషన్ ధియేటర్లకు సెలవు దినంగా ప్రకటించినట్లు డైరెక్టర్ ఆర్‌వీ కుమార్ మంగళవారం తెలిపారు. అత్యవసర సేవలు మాత్రం యధాతథంగా కొనసాగుతాయన్నారు.