నేడు స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:27 AM
స్వాతంత్య్ర దినోత్సవం సంధర్బంగా శనివారం స్విమ్స్‌లో ఓపీలు, ఓటీలకు సెలవు ప్రకటించినట్లు డైరెక్టర్ ఆర్‌వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి సెంట్రల్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం సంధర్బంగా శనివారం స్విమ్స్‌లో ఓపీలు, ఓటీలకు సెలవు ప్రకటించినట్లు డైరెక్టర్ ఆర్‌వీ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.అత్యవసర సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయన్నారు.