14న ఓపీ, ఓటీ సేవలకు సెలవు
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:31 AM
వినాయక చవితి సందర్భంగా స్విమ్స్‌లో సోమవారం ఓపీ, ఓటీలకు సెలవు దినంగా ప్రకటించినట్లు డైరెక్టర్ జగదీష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తిరుపతి సెంట్రల్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి సందర్భంగా స్విమ్స్‌లో సోమవారం ఓపీ, ఓటీలకు సెలవు దినంగా ప్రకటించినట్లు డైరెక్టర్ జగదీష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.