మోకాళ్లపై తిరుమల మెట్లెక్కాడు
ABN , Publish Date - Aug 14 , 2026 | 02:23 AM
మోకాళ్లపై దాదాపు 2,388 మెట్లెక్కి తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తిని ప్రదర్శించాడో తెలంగాణ యువకుడు.
తిరుమల, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): మోకాళ్లపై దాదాపు 2,388 మెట్లెక్కి తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తిని ప్రదర్శించాడో తెలంగాణ యువకుడు.హుస్నాబాద్‌కు చెందిన శివ మోకాళ్లపై తిరుమల వెళ్లాలని మొక్కుకున్నాడు.శ్రీవారి మెట్టు మార్గంలో బుధవారం ఉదయం 7 గంటలకు మోకాళ్లపై ముందుకు సాగిన శివ సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకున్నాడు.