గోవిందా.. గోవిందా
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:05 AM
బుధవారం రాత్రి వేలాదిగా భక్తులు తిరుమల శ్రీవారి ఆలయం ముందు గుమికూడారు. అర్ధరాత్రి 12 గంటలు దాటగానే వీరి గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
బుధవారం రాత్రి వేలాదిగా భక్తులు తిరుమల శ్రీవారి ఆలయం ముందు గుమికూడారు. అర్ధరాత్రి 12 గంటలు దాటగానే వీరి గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. హ్యాపీ న్యూఇయర్ అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి