గంగమ్మకు మరుపొంగళ్లు
ABN , Publish Date - May 20 , 2026 | 02:07 AM
తిరుపతిలో గంగజాతర ముగిశాక తొలి మంగళవారం మరుపొంగళ్లను అమ్మవారికి భక్తులు సమర్పించారు. ఈ సందర్భంగా గర్భగుడిలో తామరపుష్పాలతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే వజ్రకిరీటంలో అమ్మవారు మెరిసిపోయారు.
వజ్రకిరీటంలో మెరిసిన అమ్మవారు
తిరుపతి(కల్చరల్), ఆంధ్రజ్యోతి: తిరుపతిలో గంగజాతర ముగిశాక తొలి మంగళవారం మరుపొంగళ్లను అమ్మవారికి భక్తులు సమర్పించారు. ఈ సందర్భంగా గర్భగుడిలో తామరపుష్పాలతో చేసిన అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే వజ్రకిరీటంలో అమ్మవారు మెరిసిపోయారు.