వైసీపీకి ఏఎంసీ మాజీ ఛైర్మన్ రాజీనామా
ABN , Publish Date - Oct 30 , 2026 | 01:24 AM
వైసీపీ రాష్ట్ర వలంటీర్ల వింగ్ సెక్రటరీ, తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు గురువారం ప్రకటించారు.
తిరుచానూరు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ రాష్ట్ర వలంటీర్ల వింగ్ సెక్రటరీ, తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు గురువారం ప్రకటించారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పార్టీకి సరైన సమయం కేటాయించలేకపోతున్నానని, దీంతో వైసీపీలోని అన్ని పదవులకు, పార్టీకి రాజీనామా చేసినట్లు శ్రీఽధర్‌రెడ్డి తెలిపారు.