Share News

తిరుమలేశుడి సేవలో సినీతారలు

ABN , Publish Date - Apr 20 , 2026 | 02:07 AM

తిరుమల శ్రీవారిని ఆదివారం ఇద్దరు సినీ హీరోయిన్లు దర్శించుకున్నారు. మిల్క్‌ బ్యూటీ తమన్నా, యువ హీరోయిన్‌ మానస వారణాసి ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో వేర్వేరుగా ఆలయంలోకి వెళ్లారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకొచ్చిన వీరిని చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు.

తిరుమలేశుడి సేవలో సినీతారలు

తిరుమల, ఆంధ్రజ్యోతి: తిరుమల శ్రీవారిని ఆదివారం ఇద్దరు సినీ హీరోయిన్లు దర్శించుకున్నారు. మిల్క్‌ బ్యూటీ తమన్నా, యువ హీరోయిన్‌ మానస వారణాసి ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో వేర్వేరుగా ఆలయంలోకి వెళ్లారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకొచ్చిన వీరిని చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు.

Updated Date - Apr 20 , 2026 | 02:07 AM