సెక్టోరియల్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ పొడిగింపు
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:17 AM
జిల్లా సమగ్ర శిక్షలోని ఏఎల్‌ఎ్‌సవో, ఎంఐఎస్, ప్లానింగ్, ఏఎ్‌సఓ-2 సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు మే 30 నాటికి ముగిసింది. దీనిని జూన్ 6వ తేది వరకు పొడిగించినట్లు ఏపీసీ వెంకటరమణ తెలిపారు.
చిత్తూరు సెంట్రల్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్ర శిక్షలోని ఏఎల్‌ఎ్‌సవో, ఎంఐఎస్, ప్లానింగ్, ఏఎ్‌సఓ-2 సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు మే 30 నాటికి ముగిసింది. దీనిని జూన్ 6వ తేది వరకు పొడిగించినట్లు ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు, ఎస్‌ఏలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.