ద్రావిడ వర్సిటీ స్నాతకోత్సవం వాయిదా
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:41 AM
ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఈ నెల 22వ తేదీన జరగాల్సిన స్నాతకోత్సవం వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
గుడుపల్లె, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఈ నెల 22వ తేదీన జరగాల్సిన స్నాతకోత్సవం వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఇన్‌చార్జి రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. స్నాతకోత్సవం నిర్వహణ తేదీని తదుపరి ప్రకటిస్తామన్నారు.