Share News

16,03,668 ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌

ABN , Publish Date - Jul 12 , 2026 | 01:41 AM

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమం జిల్లాలో శరవేగంగా జరుగుతోంది. శనివారం నాటికి 17,69,438 ఓటర్లకుగాను 16,03,668 ఎన్యూమరేషన్‌ ఫారాలు(90.63శాతం) డిజిటలైజేషన్‌ పూర్తయిందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు.

16,03,668 ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌

తిరుపతి(కలెక్టరేట్‌), జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమం జిల్లాలో శరవేగంగా జరుగుతోంది. శనివారం నాటికి 17,69,438 ఓటర్లకుగాను 16,03,668 ఎన్యూమరేషన్‌ ఫారాలు(90.63శాతం) డిజిటలైజేషన్‌ పూర్తయిందని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. ఆదివారం సైతం స్పెషల్‌ క్యాంపుల ద్వారా సర్‌ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామన్నారు.

Updated Date - Jul 12 , 2026 | 01:41 AM