‘గురి’ కుదిరిందా!
ABN , Publish Date - Aug 12 , 2026 | 02:07 AM
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్‌షి్‌ప కప్-2026 జిల్లా స్థాయి పోటీలు రెండో రోజైన మంగళవారం కొనసాగాయి. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, చెస్ పోటీలు నిర్వహించారు.
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్‌షి్‌ప కప్-2026 జిల్లా స్థాయి పోటీలు రెండో రోజైన మంగళవారం కొనసాగాయి. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ, బాస్కెట్‌బాల్, ఆర్చరీ, చెస్ పోటీలు నిర్వహించారు. బుధవారం బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతాయని డీఎ్‌సడీవో ఉదయ్‌భాస్కర్ తెలిపారు.
- చిత్తూరు క్రీడలు, ఆంధ్రజ్యోతి