Share News

‘ధన’ వినాయక

ABN , Publish Date - Sep 19 , 2026 | 01:28 AM

పలమనేరు పట్టణం చిన్నగాండ్లవీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి శుక్రవారం స్థానికులు సుమారు రూ.36 లక్షల నగదుతో అలంకరణ చేశారు. కరెన్సీ నోట్ల అలంకరణలో కళకళలాడిన ధన వినాయకుడిని భక్తులు ఆసక్తిగా తిలకించారు. స్వామిని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి దర్శించుకొన్నారు.

- పలమనేరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Sep 19 , 2026 | 01:28 AM