చార్టెడ్ ఫ్లైట్ చక్కర్లు
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:55 AM
తడ ప్రాంతంలో గురువారం 80 నుంచి 100 అడుగుల ఎత్తులో ఓ చార్టెడ్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడం స్థానికులను ఆకర్షించింది.చెన్నై నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న ఆ విమానం మాంబట్టు సెజ్ వరకు వచ్చి అక్కడినుంచి పులికాట్ సరస్సు మీదుగా చెన్నై వైపు వెళ్లింది.
5 తడ 2
తడ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : తడ ప్రాంతంలో గురువారం 80 నుంచి 100 అడుగుల ఎత్తులో ఓ చార్టెడ్ ఫ్లైట్ చక్కర్లు కొట్టడం స్థానికులను ఆకర్షించింది.చెన్నై నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న ఆ విమానం మాంబట్టు సెజ్ వరకు వచ్చి అక్కడినుంచి పులికాట్ సరస్సు మీదుగా చెన్నై వైపు వెళ్లింది.