పలువురికి పురస్కారాలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 02:11 AM
పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు తిరుపతిలో వైభవంగా జరిగాయి.తుడా కార్యాలయం పక్కనున్న కచ్చపి ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉగాది పురస్కారాలను అందజేశారు.కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ,యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తుడా చైర్మన్ దివాకర రెడ్డి, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి(కల్చరల్), మార్చి 19(ఆంధ్రజ్యోతి): పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు తిరుపతిలో వైభవంగా జరిగాయి.తుడా కార్యాలయం పక్కనున్న కచ్చపి ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉగాది పురస్కారాలను అందజేశారు.కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు,గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ,యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తుడా చైర్మన్ దివాకర రెడ్డి, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.