‘అన్న’కు ఆత్మీయ నివాళి
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:40 AM
మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా ఆయన చిత్రపటానికి, విగ్రహానికి నివాళులర్పించారు. పద్మావతి మహిళా వర్సిటీ, స్విమ్స్ వంటి సంస్థల్లోనూ నివాళులర్పించి, జిల్లాకు ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.
తిరుపతి, ఆంధ్రజ్యోతి: మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా ఆయన చిత్రపటానికి, విగ్రహానికి నివాళులర్పించారు. పద్మావతి మహిళా వర్సిటీ, స్విమ్స్ వంటి సంస్థల్లోనూ నివాళులర్పించి, జిల్లాకు ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.