గంగమ్మకు స్వర్ణ హారం
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:55 AM
రైల్వేకోడూరులో జరుగుతున్న గంగ జాతర సందర్భంగా బుఽధవారం రాత్రి ప్రముఖ పారిశ్రామికవేత్త, సీనియర్ టీడీపీ నాయకుడు మాచినేని విశ్వేశ్వరనాయుడు సుమారు రూ.30లక్షలు విలువ చేసే బంగారు హారాన్ని అమ్మవారికి సమర్పించారు.
రైల్వేకోడూరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): రైల్వేకోడూరులో జరుగుతున్న గంగ జాతర సందర్భంగా బుఽధవారం రాత్రి ప్రముఖ పారిశ్రామికవేత్త, సీనియర్ టీడీపీ నాయకుడు మాచినేని విశ్వేశ్వరనాయుడు సుమారు రూ.30లక్షలు విలువ చేసే బంగారు హారాన్ని అమ్మవారికి సమర్పించారు.గంగమ్మ ప్రతిమకు ఈ ఆభరణాన్ని అలంకరించగా భక్తులు దర్శించుకున్నారు.