Share News

రంగు మార్చిన ఆకాశం

ABN , Publish Date - May 30 , 2026 | 12:47 AM

చిత్తూరు నగరంలో శుక్రవారం 39 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండ కాసింది. జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం మబ్బు ముసురుకుంది.

రంగు మార్చిన ఆకాశం

చిత్తూరు నగరంలో శుక్రవారం 39 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఎండ కాసింది. జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం మబ్బు ముసురుకుంది. ఆకాశం లేలేత నారింజ రంగులో కనిపించింది. ఆ సమయంలో మెరిసిన మెరుపుతో.. తెల్లరంగుకు మారి ఆహ్లాదంగా కనిపించింది. ఈ దృశ్యం శుక్రవారం సాయంత్రం చిత్తూరులో కనిపించింది.

Updated Date - May 30 , 2026 | 12:47 AM