Share News

వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:23 AM

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. గోకులాష్టమి సెలవు కావడంతో వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు.

వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. గోకులాష్టమి సెలవు కావడంతో వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది.

- ఐరాల(కాణిపాకం), ఆంధ్రజ్యోతి

Updated Date - Sep 05 , 2026 | 01:23 AM