Share News

వరసిద్ధుడి దర్శనానికి 3 గంటలు

ABN , Publish Date - Mar 20 , 2026 | 02:05 AM

స్వయంభు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి గురువారం సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఉగాది కావడంతో వందలాదిగా భక్తులు స్వామి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి విచ్చేశారు. ప్రతి భక్తుడికి స్వామి దర్శనం కల్పించడానికి ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ కృషి చేశారు.

వరసిద్ధుడి దర్శనానికి 3 గంటలు
ప్రధాన ఆలయంలో స్వామివారి దర్శనానికి వెళుతున్న భక్తులు

ఐరాల(కాణిపాకం), మార్చి 19 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి గురువారం సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఉగాది కావడంతో వందలాదిగా భక్తులు స్వామి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి విచ్చేశారు. ప్రతి భక్తుడికి స్వామి దర్శనం కల్పించడానికి ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ కృషి చేశారు.

Updated Date - Mar 20 , 2026 | 02:05 AM