Share News

ఎంటెక్‌, ఎంఫార్మసీ సీట్లు కేటాయింపు

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:07 AM

ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఎంటెక్‌లో 197 కాలేజీల్లో 12,091 కన్వీనర్‌ సీట్లు అందుబాటులో ఉండగా 2,341 సీట్లు భర్తీ అయ్యాయి.

ఎంటెక్‌, ఎంఫార్మసీ సీట్లు కేటాయింపు

అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఎంటెక్‌లో 197 కాలేజీల్లో 12,091 కన్వీనర్‌ సీట్లు అందుబాటులో ఉండగా 2,341 సీట్లు భర్తీ అయ్యాయి. 9,694 సీట్లు మిగిలాయి. ఎంఫార్మసీ కోర్సులో 115 కాలేజీల్లో 4,314 సీట్లు ఉండగా 1,248 సీట్లు భర్తీ అయ్యాయి. 3,051 సీట్లు మిగిలాయి. మొత్తంగా 16,405 సీట్లకుగాను 3,598 సీట్లు భర్తీ అయ్యాయి. 12,745 సీట్లు మిగిలిపోయాయి. 62 క్రీడా కోటా సీట్లు కేటాయించలేదు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 06:07 AM