Share News

322 మంది వైద్యులకు పోస్టింగ్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:05 AM

డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ పరిధిలోని నిర్వహించిన ఇన్‌-సర్వీస్‌ పీజీ కౌన్సెలింగ్‌ ద్వారా 322 మంది వైద్యులకు పోస్టింగ్‌ ఇచ్చినట్లు డైరెక్టర్‌ చక్రధర్‌బాబు శుక్రవారం తెలిపారు.

322 మంది వైద్యులకు పోస్టింగ్‌

అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ పరిధిలోని నిర్వహించిన ఇన్‌-సర్వీస్‌ పీజీ కౌన్సెలింగ్‌ ద్వారా 322 మంది వైద్యులకు పోస్టింగ్‌ ఇచ్చినట్లు డైరెక్టర్‌ చక్రధర్‌బాబు శుక్రవారం తెలిపారు. 14 వైద్య విభాగాల్లో ఖాళీ పోస్టులకు నిర్వహించిన కౌన్సెలిం గ్‌కు 380మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. ఇందు లో 305 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు, 17 మంది డిప్యూటీ సివిల్‌సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టులకు ఎంపిక య్యారని చెప్పారు. ఖాళీలు లేని కారణంగా మరో40 మం దిని డైరెక్టర్‌ ఆఫ్‌హెల్త్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 06:05 AM